Headlines
ENTERTAINMENT
MOVIES

Uyyala Jampala full movie HD

...

TRAILERS

Aggi Ravva Romantic Trailer - Jayaram and Bhanupriya - 2014

...

Indrudu Latest Trailer - Vishal, Lakshmi Menon

...

SHORT FILMS
GALLERY

Pawan Kalyan At CBN House - Photos

...

COMEDY
CRICKET HIGHLIGHTS

Mumbai Indians vs Kolkata Knight Riders Highlights, IPL 2014 – 14th May

Part 1 Part 2 Highlights will be Uploaded Here 8 PM GMT (UK Time).Current Time is : GMT....

MOVIES
Published On:
Posted by Ts

నిమ్స్ క్యాంటీన్ దోశలో బొద్దింక

ఫోటోలో కనిపిస్తున్న దోశ పేరు ప్రతిష్టలున్న నిమ్స్ ఆస్పత్రిలోని బెల్సన్ తాజ్ క్యాంటీన్ లో తయారైంది. బుధవారం రాత్రి నిమ్స్ సెమీస్కిల్డ్ ఎంప్లాయిస్ ఉద్యోగి ఈశ్వర్ సింగ్ కోసం తయారు చేసిన ఈ దోశలో బొద్దింక దర్శనమిచ్చింది. తాజ్ హోటల్ ను తలదన్నేలా రేట్లున్నా శుబ్రత లేకపోవడం వల్లే ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని బాధితుడు ఆవేదన వ్య్తక్తం చేశాడు.
ఈ ఘటనపై నిమ్స్ లో యూనియన్లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం నిమ్స్ ఔట్ పోలీసులు ఈ క్యాంటీన్ లో భోజనం తెచ్చుకొని తింటుండగా అందులో రెండు పురుగులు కనిపించాయి. దాంతో నిమ్స్ ఆస్పత్రి క్యాంటీన్ లో భోజనం చేయాలంటేనే రోగులు, వారి బంధువులు, వైద్యులు, సిబ్బంది హడలిపోతున్నారు.

About the Author

Posted by Ts on 13:01. Filed under . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

By Ts on 13:01. Filed under . Follow any responses to the RSS 2.0. Leave a response

photos