Headlines
Published On:
Posted by Ts

యువతి పై గ్యాంగ్ రేప్?

మహారాష్ట్ర లోని థానే జిల్లా లో గల ఘాటోగర్ అనే గ్రామంలో ఘోర సంఘటన జరిగింది. ఇంట్లో ఉన్న 22 ఏళ్ల యువతి పై కొంతమంది గుర్తు తెలియని దుండగులు సాముహిక అత్యాచారానికి ఒడి గట్టారు. ఇంట్లోకి ప్రవేశించిన గ్యాంగ్ యువతి ఒంటరిగా ఉండటంతో చేతులు కట్టేసి ఒకరి తర్వాత మరొకరు సాముహిక అత్యాచారం చేయడంతో స్పృహ కోల్పోయిన ఆ యువతి ఆ గ్రామస్థులతో కలిసి పోలిస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఐతే ఈ అత్యాచారం లో తీవ్ర గాయాలు అయిన ఆ యువతి ని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో కోలుకుంటోంది. ఈ దారుణ సంఘటన సోమవారం జరిగింది.

About the Author

Posted by Ts on 14:36. Filed under . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

By Ts on 14:36. Filed under . Follow any responses to the RSS 2.0. Leave a response

photos