కుట్రలతో కుతంత్రాలతో జగన్ అధికారంలోకి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడని లేదంటే జగనన్న అధికారంలోకి వచ్చేవాడని ఆవేశంతో ఊగిపోతోంది నటి ,నగరి శాసన సభ్యురాలు రోజా . చంద్రబాబు ని చూసి ఓటేయలేదని జగన్ సిఎం అవుతున్నాడని మా కష్టాలు గట్టెక్కుతాయని భావించిన ప్రజలకు అనుకోని విధంగా మోడీ గాలిలో బాబు గెలిచాడని అది కూడా స్వల్ప తేడాతో అధికారంలోకి వచ్చాడని బాబు ని బాగానే విమర్శిస్తోంది రోజా . జగన్ మాత్రమే ప్రజా సమస్యల కోసం పోరాడట జగన్ పోరాడితే వచ్చిన ప్రతిఫలాన్ని బాబు తన్నుకు పోయాడు అని చెబుతోంది రోజా . పాపం జగన్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ప్రజలు బాబు పార్టీకి ఓటు వేసిన వాళ్ళు ప్రజలు కాదన్న మాట. ఇప్పటికి జగన్ పార్టీ వాళ్ళు ఓటమిని అంగీకరించకుండా ఇంకా కుట్రలు ,కుతంత్రాలు అంటూ బాబు మీద పడి ఏడవక పొతే ఎక్కడ ఎలా దెబ్బ తిన్నాం ఎలా అధికారంలోకి రావాలో ఆ దిశగా ప్రయత్నాలు చేయవచ్చు కదా !
About the Author
Posted by Ts
on 14:35. Filed under
textnews
.
You can follow any responses to this entry through the RSS 2.0.
Feel free to leave a response
By Ts
on 14:35. Filed under
textnews
.
Follow any responses to the RSS 2.0. Leave a response